జిమ్‏లో తెగ కష్టపడుతున్న వయ్యారి భామ

ABN, Publish Date - Jan 25 , 2025 | 01:12 PM

జిమ్‏లో తెగ కష్టపడుతున్న వయ్యారి భామ 1/8

టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఒక్క సినిమాతోనే సెన్సేషన్ హీరోయిన్‏గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది

జిమ్‏లో తెగ కష్టపడుతున్న వయ్యారి భామ 2/8

తెలుగమ్మాయిలకు టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీ టాక్

జిమ్‏లో తెగ కష్టపడుతున్న వయ్యారి భామ 3/8

టాలీవుడ్‌లో అంజలి, ఐశ్వర్యరాజేశ్, వైష్ణవిచైతన్య, కావ్యకళ్యాణ్‌రామ్ వంటి ముద్దుగుమ్మలు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండి తెలుగు అమ్మాయిలు సత్తా చాటు తున్నారు

జిమ్‏లో తెగ కష్టపడుతున్న వయ్యారి భామ 4/8

వరుస సినిమాల్లో నటిస్తూనే ఇటు జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న ఈ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి

జిమ్‏లో తెగ కష్టపడుతున్న వయ్యారి భామ 5/8

ఈ కథానాయికి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అచ్చ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య.

జిమ్‏లో తెగ కష్టపడుతున్న వయ్యారి భామ 6/8

యూట్యూబ్‌ షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య.. కొన్ని సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది

జిమ్‏లో తెగ కష్టపడుతున్న వయ్యారి భామ 7/8

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది

జిమ్‏లో తెగ కష్టపడుతున్న వయ్యారి భామ 8/8

ఆమెకు ఒక్కసారిగా మంచి గుర్తింపు వచ్చిన సినిమా బేబీ. ప్రియుడిని మోసం చేసిన ప్రియురాలి పాత్రలో అద్భుతమైన నటనతో వైష్ణవి ప్రేక్షకులను ఆకట్టుకుంది

Updated at - Jan 25 , 2025 | 01:12 PM