టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలలో నటించిన మలయాళ చిత్రం ‘ఐడింటిటీ’. ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే..