ప్రభాస్ అంటే క్రష్.. కోరిక బయటపెట్టిన టాప్ హీరోయిన్

ABN, Publish Date - Jan 24 , 2025 | 01:25 PM

ప్రభాస్ అంటే క్రష్.. కోరిక బయటపెట్టిన టాప్ హీరోయిన్ 1/8

టాలీవడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్.

ప్రభాస్ అంటే క్రష్.. కోరిక బయటపెట్టిన టాప్ హీరోయిన్ 2/8

తెలుగు హీరోయిన్లు కాకుండా ఇతర భాషలకు చెందిన హీరోయిన్లు కూడా ఈ బాహుబలిపై మనసు పారేసుకుంటున్నారు.

ప్రభాస్ అంటే క్రష్.. కోరిక బయటపెట్టిన టాప్ హీరోయిన్ 3/8

ప్రభాస్ పై మోజు పడిన భామలు ఎంతో మంది ఉన్నారు. అయితే తాజాగా ఈ జాబితాలో మోస్ట్ హ్యాప్పెనింగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరీ కూడా చేరిపోయింది.

ప్రభాస్ అంటే క్రష్.. కోరిక బయటపెట్టిన టాప్ హీరోయిన్ 4/8

ఆమె మాట్లాడుతూ.. నా భర్తకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే. ముఖ్యంగా ఎత్తు ఉండాలి. మంచి మనస్సు ఉన్న వ్యక్తి కావాలి. తెలివైన వ్యక్తి అయి ఉండాలి

ప్రభాస్ అంటే క్రష్.. కోరిక బయటపెట్టిన టాప్ హీరోయిన్ 5/8

నా ఎత్తు 5.8 అడుగులు ఉంటుంది కాబట్టి నాకు తగిన ఎత్తులో ఉండే వ్యక్తినా భర్తగా ఉండాలని కోరుకుంటాను

ప్రభాస్ అంటే క్రష్.. కోరిక బయటపెట్టిన టాప్ హీరోయిన్ 6/8

నా హైట్ కు తగిన అబ్బాయి ఉండాలనేది నా మొదటి షరతు. ముఖ్యంగా నాలాంటి రూపానికి తగిన అబ్బాయి కావాలి.

ప్రభాస్ అంటే క్రష్.. కోరిక బయటపెట్టిన టాప్ హీరోయిన్ 7/8

నాకు సమానంగా మేల్ వెర్జన్ కావాలి. ఇలాంటి లక్ష ణాలు ఉన్న వ్యక్తి దొరికితే నేను పెళ్లి చేసుకుంటాను

ప్రభాస్ అంటే క్రష్.. కోరిక బయటపెట్టిన టాప్ హీరోయిన్ 8/8

ప్రస్తుతం ప్రభాస్ అంటే నాకు బాగా ఇష్టం. నాకు ఆయనంటే చాలా ఇష్టం. హ్యాండ్‌సమ్ గా కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తి దొరికితే నేను పెళ్లి చేసుకొవటానికి రెడీ అని మీనాక్షి చౌదరి చెప్పింది.

Updated at - Jan 24 , 2025 | 01:28 PM