OTT: 'ఆర్‌ఆర్‌ఆర్' నుండి 'పుష్ప 2' వరకు ఓటీటీ రైట్స్‌లో కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాలు ఇవే..

ABN, Publish Date - Jan 20 , 2025 | 12:11 PM

OTT: 'ఆర్‌ఆర్‌ఆర్' నుండి 'పుష్ప 2' వరకు ఓటీటీ రైట్స్‌లో కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాలు ఇవే.. 1/11

భారీ బడ్జెట్లతో తెరకెక్కించిన సినిమాలు రిలీజ్ కు ముందే ప్రీ బిజినెస్ తో కోట్ల బిజినెస్ చేసి సంచలన రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ప్రత్యేకంగా ఓటీటీలు వచ్చాక డిజిటల్ రైట్స్ విషయంలో దిగ్గజ సంస్థలు పోటీపడి మరి సినిమాలను కొంటున్నాయి. మరి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వద్ద హయ్యెస్ట్ ధరలతో రికార్డులు సృష్టించిన టాప్ 10 సినిమాలు ఏవేవి అంటే..

OTT: 'ఆర్‌ఆర్‌ఆర్' నుండి 'పుష్ప 2' వరకు ఓటీటీ రైట్స్‌లో కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాలు ఇవే.. 2/11

10. థగ్ లైఫ్ కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ రూ. 150 కోట్లకు కొనుగోలును చేసింది. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

OTT: 'ఆర్‌ఆర్‌ఆర్' నుండి 'పుష్ప 2' వరకు ఓటీటీ రైట్స్‌లో కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాలు ఇవే.. 3/11

9. దేవర ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాని కూడా నెట్‌ఫ్లిక్స్ రూ. 150 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 400-500 కోట్లు కలెక్ట్ చేసింది.

OTT: 'ఆర్‌ఆర్‌ఆర్' నుండి 'పుష్ప 2' వరకు ఓటీటీ రైట్స్‌లో కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాలు ఇవే.. 4/11

8. గేమ్ ఛేంజర్ ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య రిలీజైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాని అమెజాన్ ప్రైమ్ రూ. 160 కోట్లకు కొనుగోలు చేసింది.

OTT: 'ఆర్‌ఆర్‌ఆర్' నుండి 'పుష్ప 2' వరకు ఓటీటీ రైట్స్‌లో కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాలు ఇవే.. 5/11

7. ఓజీ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓజీ' ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ రూ.200 కోట్లతో కొనేసి భారీ డీల్ చేసుకుంది.

OTT: 'ఆర్‌ఆర్‌ఆర్' నుండి 'పుష్ప 2' వరకు ఓటీటీ రైట్స్‌లో కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాలు ఇవే.. 6/11

6. ఆదిపురుష్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాని అమెజాన్ ప్రైమ్ రూ. 250 కోట్లకు కొనుగోలు చేసింది.

OTT: 'ఆర్‌ఆర్‌ఆర్' నుండి 'పుష్ప 2' వరకు ఓటీటీ రైట్స్‌లో కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాలు ఇవే.. 7/11

5. ప్రభాస్-నీల్ సినిమా 'సలార్'ని కూడా అమెజాన్ ప్రైమ్ రూ. 250 కోట్లకు కొనుగోలు చేసింది.

OTT: 'ఆర్‌ఆర్‌ఆర్' నుండి 'పుష్ప 2' వరకు ఓటీటీ రైట్స్‌లో కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాలు ఇవే.. 8/11

4. ప్రస్తుతం రూ.1900 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాని నెట్‌ఫ్లిక్స్ రూ.275 కోట్లతో కొనేసి భారీ డీల్ చేసుకుంది

OTT: 'ఆర్‌ఆర్‌ఆర్' నుండి 'పుష్ప 2' వరకు ఓటీటీ రైట్స్‌లో కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాలు ఇవే.. 9/11

3. 'ఆర్ఆర్ఆర్'.. ఈ సినిమాని రూ. 300 కోట్లకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు సంయుక్తంగా కొన్నాయి.

OTT: 'ఆర్‌ఆర్‌ఆర్' నుండి 'పుష్ప 2' వరకు ఓటీటీ రైట్స్‌లో కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాలు ఇవే.. 10/11

2. ఇక రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'KGF 2' ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో కంపెనీ రూ. 320 కోట్లకు కొనుగోలు చేసింది.

OTT: 'ఆర్‌ఆర్‌ఆర్' నుండి 'పుష్ప 2' వరకు ఓటీటీ రైట్స్‌లో కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాలు ఇవే.. 11/11

1. నెంబర్ వన్ స్థానంలో ప్రభాస్ 'కల్కి 2898 AD' చిత్రాన్ని రూ. 375 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

Updated at - Jan 20 , 2025 | 01:19 PM