ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని చూస్తుంది. లేటెస్ట్‌గా విజయ్ నటిస్తున్న మూవీలో చాన్స్ అందుకున్న ఈ భామ.. ప్రేమలో పడ్డానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.