ఈ వారం 'సినీవారం' ఒక్క రోజే ఇన్ని సినిమాల!

ABN, Publish Date - Jan 20 , 2025 | 01:38 PM

ఈ వారం 'సినీవారం' ఒక్క రోజే ఇన్ని సినిమాల! 1/7

సుకృతి వేణి తొలి చిత్రం ‘గాంధీ తాత చెట్టు’ ఈమె ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుమార్తె ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ వారం 'సినీవారం' ఒక్క రోజే ఇన్ని సినిమాల! 2/7

ఈ నెల 24న థియేటర్లలో విడుదల అవుతున్న మరో సినిమా ‘ఐడెంటిటీ’ మలయాళంలో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది ఇందులో ప్రదాన పాత్ర నటిస్తున్న టొవినోథామస్‌, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ వారం 'సినీవారం' ఒక్క రోజే ఇన్ని సినిమాల! 3/7

‘స్కైఫోర్స్‌’ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదల అవుతున్న సినిమా అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించగా సారా అలీఖాన్‌, నిమ్రత్‌ కౌర్‌ కీలక పాత్ర పోషించారు.

ఈ వారం 'సినీవారం' ఒక్క రోజే ఇన్ని సినిమాల! 4/7

4. శ్రీకృష్ణుడికి ఆయన భక్తుడికి మధ్య చోటుచేసుకునే సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'డియర్‌ కృష్ణ' ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. అక్షయ్, మమితా బైజు ఐశ్వర్య లీడ్‌ రోల్స్‌లో నటించారు.

ఈ వారం 'సినీవారం' ఒక్క రోజే ఇన్ని సినిమాల! 5/7

ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ కలిసి నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ మూవీ 'హత్య'. ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ వారం 'సినీవారం' ఒక్క రోజే ఇన్ని సినిమాల! 6/7

ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో తల్లి సెంటిమెంట్‌తో ముత్యాల మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘తల్లి మనసు’. రచిత, కమల్‌,సాత్విక్, ప్రధాన పాత్రలో పోషించారు. 24న రిలీజ్ కానుంది.

ఈ వారం 'సినీవారం' ఒక్క రోజే ఇన్ని సినిమాల! 7/7

చైనీస్‌ మూవీ ‘హాంగ్‌కాంగ్‌ వారియర్స్‌’ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం చైనాలో గతేడాది వేసవిలో రిలీజ్ చేస్తే భారీగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, తమిళ, హిందీలో ఈ నెల 24న రిలీజ్‌ కానుంది.

Updated at - Jan 20 , 2025 | 01:54 PM