సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చెట్టుకు.. మనిషికి ఉన్న బంధం ఈ సినిమా

ABN,Publish Date - Jan 17 , 2025 | 04:52 PM

1/7

సుకుమార్‌ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు

2/7

సినిమా పేరు ‘‘గాంధీ తాత చెట్టు వినోదంతోపాటు మంచి సందేశమున్న చిత్రమిది’’ దర్శకుడు సుకుమార్‌ అన్నారు.

3/7

దర్శకుడు సుకుమార్‌ విలేకర్లతో మాట్లాడుతూ ‘మా సుకృతికి పాడటం చాలా ఇష్టం. నటనపై మాత్రం అంత అవగహన లేదు అని చెప్పుకొచ్చారు

4/7

అలాంటిది సెట్లో తన నటన చూసి చాలా షాక్‌ అయ్యా. అంత చక్కగా యాక్ట్‌ చేసింది. సుకృతికి ఇది మంచి జ్ఞాపకంలా మిగిలిపోతుంది

5/7

దర్శకురాలు పద్మ ఈ స్ర్కిప్ట్‌ను చాలా అద్భుతంగా రాసుకుంది తను కథ చెప్పిన విధానం విని దీన్ని బాగా తెరకెక్కించగలదని నమ్మకం కలిగింది

6/7

నేను నమ్మినట్లుగా ఈ చిత్రాన్ని ఆమె చాలా తక్కువ సమయంలో ఎంతో అందంగా తెరకెక్కించింది.

7/7

కచ్చితంగా తను భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకుంటుంది’’ అన్నారు ఈ చిత్రం చూసినప్పుడు.. ఎక్కడా ఒక్క నిమిషం కూడా బోర్‌ కొట్టలేదు

Updated Date - Jan 17 , 2025 | 04:53 PM