సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఈ పాప బాలీవుడ్‌లో చాలా ఫేమస్.. టాలీవుడ్‌లో మాత్రం

ABN,Publish Date - Feb 03 , 2025 | 05:36 PM

1/6

చారడేసి కళ్లు.. రెండు జడలతో కనిపిస్తున్న ఆ చిన్నారిని గుర్తుపట్టారా?ఇప్పుడు ఆమె పాన్‌ ఇండియా హీరోయిన్‌ ఒక స్టార్ హీరోకి భార్య

2/6

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదో ఒక వార్త చక్కర్ల కొడుతూ ఉంటుంది హీరోహీరోయిన్లు తమ ఫొటోలను అభిమానులతో షేర్‌ చేసుకోడానికి పోస్ట్‌లు పెడుతుంటారు.

3/6

చిన్నప్పటి ఫొటోలకైతే మరింత క్రేజ్‌ ఉంటుంది. తాజాగా ఓ చిన్నారి ఫోటో నెటిజన్లకు ఆకర్షించింది. చారడేసి కళ్లు.. రెండు జడలతో కనిపిస్తుంది

4/6

ఈ హీరోయిన్‌ ఎవరో కాదు. అక్కినేని నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాళ్ల మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించుకుని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

5/6

2016లో అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన సైకలాజికల్‌ క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రం 'రామన్‌ రాఘవ్‌ 2.0’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.

6/6

గతేడాది డిసెంబర్‌ 4న అక్కినేని నాగచైతన్యను ప్రేమ పెళ్లి చేసుకుంది. వీరి వివాహం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది.

Updated Date - Feb 03 , 2025 | 05:37 PM