సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సన్యాసం తీసుకున్న స్టార్ హీరోయిన్

ABN,Publish Date - Jan 26 , 2025 | 01:09 PM

1/9

కుంభమేళాలో సన్యాసం తీసుకున్న మాజీ హీరోయిన్

2/9

బాలీవుడ్‌లో అప్పట్లో ఒక వెలుగువెలుగిన ఈ హీరోయిన్.. కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది.

3/9

మమతా కులకర్ణి అందాన్ని చూసి అప్పట్లో అంతా మైమరచిపోయేవారు.

4/9

తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ సినిమాల్లోనూ నటించి తెలుగు సినీ అభిమానులకు దగ్గరైంది.

5/9

అలహాబాద్‎లో జరుగుతున్న కుంభమేళాలో మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది.

6/9

మమతా కులకర్ణి వయసు 52 ఏళ్లు. సన్యాసం తీసుకున్న ఈమె.. తన శేష జీవితాన్ని దేవుడికి అర్పిస్తానని ప్రకటించింది.

7/9

మమతా కులకర్ణి సన్యాసం స్వీకరించడం అందర్నీ షాక్ గురిచేసింది.

8/9

కాషాయ దుస్తులు ధరించిన మమతా కులకర్ణి.. మెడలో రుద్రాక్ష మాల వేసుకుని సాధ్విగా మారిపోయింది

9/9

మమతా కులకర్ణి తన పేరు కూడా మార్చుకున్నారు. ఆమె కొత్త పేరు మమతానంద్ గిరి సాధ్వి అని పెట్టుకున్నారు.

Updated Date - Jan 26 , 2025 | 01:09 PM