స్టార్ హీరో, డైరెక్టర్ ఇద్దరు కమిట్మెంట్ అడిగారు

ABN, Publish Date - Feb 06 , 2025 | 11:31 AM

స్టార్ హీరో, డైరెక్టర్ ఇద్దరు కమిట్మెంట్ అడిగారు 1/6

అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాలో చాలా హేట్‌ని పేస్ చేస్తుంది. అయినా ఆమె తన అభిప్రాయాలను, కాంట్రవర్షియల్ విషయాలను స్ట్రెయిట్ గా చెప్పడంలో వెనక్కి తగ్గడం లేదు.

స్టార్ హీరో, డైరెక్టర్ ఇద్దరు కమిట్మెంట్ అడిగారు 2/6

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కాస్టింగ్ కౌచింగ్ గురించి, హేట్ కామెంట్స్ గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది.

స్టార్ హీరో, డైరెక్టర్ ఇద్దరు కమిట్మెంట్ అడిగారు 3/6

అనసూయ మాట్లాడుతూ..ఓ స్టార్ హీరో కమిట్మెంట్ అడిగితే డైరెక్ట్ గా 'నో' చెప్పాను. అలాగే ఓ పెద్ద డైరెక్టర్ ప్రపోజల్ ను కూడా సున్నితంగా తిరస్కరించాను.

స్టార్ హీరో, డైరెక్టర్ ఇద్దరు కమిట్మెంట్ అడిగారు 4/6

ఇలా చెప్పడం వల్ల ఆఫర్లు నా వరకు రాలేదు, రానివ్వలేదు వాళ్ళు. అయితే నో చెప్పడమే కాదు, అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కూడా అమ్మాయిలకు ఉంటే మంచిది.

స్టార్ హీరో, డైరెక్టర్ ఇద్దరు కమిట్మెంట్ అడిగారు 5/6

ఇలాంటి వాటికన్నా కళను, మనలో ఉన్న ప్రతిభను చూసి పాత్రలు ఇస్తే బెటర్ అనిపిస్తుంది. ఆమె రాకపోతే ఏం ఈ క్యారెక్టర్ అయితే బాగా చేస్తుంది కదా అని అనుకున్నప్పుడు ఛాన్స్ వస్తే బాగుంటుంది.

స్టార్ హీరో, డైరెక్టర్ ఇద్దరు కమిట్మెంట్ అడిగారు 6/6

అలాంటప్పుడే చాలామంది అమ్మాయిలు ఈ రంగంలోకి అడుగు పెడతారని" చెప్పుకొచ్చారు.

Updated at - Feb 06 , 2025 | 11:38 AM