సారా టెండూల్కర్ నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు..

ABN, Publish Date - Jan 20 , 2025 | 06:12 PM

సారా టెండూల్కర్ నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. 1/8

సారా టెండూల్కర్ తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు ఎవరంటే ఇష్టమో చెప్పుకొచ్చింది

సారా టెండూల్కర్ నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. 2/8

సారా ముఖ్యంగా తన లైఫ్ స్టైల్ తన ఫ్రెండ్స్ పాత్ర ఏంటనేది తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది

సారా టెండూల్కర్ నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. 3/8

సచిన్‌ టెండూల్కర్‌ ముద్దుల తనయ సారా టెండూల్కర్‌ తండ్రిలాగే తెలివైనది. మహా గట్టిది కూడా

సారా టెండూల్కర్ నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. 4/8

నా తమ్ముడు అర్జున్‌ నా కన్నా రెండేళ్లు చిన్నవాడు తనంటే నాకు ప్రాణం చెప్పుకొచ్చింది

సారా టెండూల్కర్ నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. 5/8

మేమిద్దరం అన్ని విషయాలు ఒకరికొకరం పంచుకుంటాం. మా మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు.

సారా టెండూల్కర్ నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. 6/8

నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు తను ఇంట్లో లేకపోతే నాకసలు ఏమీ తోచదు

సారా టెండూల్కర్ నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. 7/8

ఏ విషయంలో ఎలాంటి సందేహం వచ్చినా తమ్ముడు మొదట నన్నే అడుగుతాడు

సారా టెండూల్కర్ నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. 8/8

ఇప్పటి వరకు మా మధ్య అలకలు గానీ, కొట్లాటలు గానీ జరగలేదు.వెల్లడించింది

Updated at - Jan 20 , 2025 | 06:12 PM