సారా అలీ ఖాన్ ప్రేమ గురించి ప్రియుడు ఏమన్నాడంటే..

ABN, Publish Date - Jan 24 , 2025 | 03:43 PM

సారా అలీ ఖాన్ ప్రేమ గురించి ప్రియుడు ఏమన్నాడంటే.. 1/6

సారా అలీ ఖాన్ రూమార్డ్ బాయ్ ఫ్రెండ్ యాక్టర్ అరుణ్ బజ్వాతో కలిసి ఆమె ట్రిప్ కి వెళ్లిన ఫోటోలు వైరల్ అయ్యాయి..

సారా అలీ ఖాన్ ప్రేమ గురించి ప్రియుడు ఏమన్నాడంటే.. 2/6

దీంతో వీళ్లిద్దరు స్నేహితులు మాత్రమే కాదు డేటింగ్ లో ఉన్నారని వార్త పత్రికలు రాశాయి.

సారా అలీ ఖాన్ ప్రేమ గురించి ప్రియుడు ఏమన్నాడంటే.. 3/6

ఈ నేపథ్యంలోనే అర్జున్ బజ్వా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..

సారా అలీ ఖాన్ ప్రేమ గురించి ప్రియుడు ఏమన్నాడంటే.. 4/6

ఆయన మాట్లాడుతూ.. "ఎవరు ఏది రాయాలి అనుకుంటే అది రాస్తారు. అది వారి డ్యూటీ. ఎవరు చేయాల్సిన పనిపై వారు దృష్టి సారించడం మంచిదే.

సారా అలీ ఖాన్ ప్రేమ గురించి ప్రియుడు ఏమన్నాడంటే.. 5/6

నేను కూడా నేను చేయాల్సిన పనిపై దృష్టి సారిస్తున్న" అంటూ మాట్లాడారు.

సారా అలీ ఖాన్ ప్రేమ గురించి ప్రియుడు ఏమన్నాడంటే.. 6/6

దీంతో కొందరు ఆ జంటకు ప్రైవసీ ఇవ్వాలని అభిప్రాయాలూ వ్యక్తం చేస్తుంటే. మరికొందరు ఆయన వార్తలను ఖండించలేదు కాబట్టి.. వాళ్లిదరు డేటింగ్ లో ఉన్నా వార్తలు నిజమే అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated at - Jan 24 , 2025 | 03:45 PM