సమంత ‘లచ్చిమి’ ఈ ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ ఎవరు

ABN, Publish Date - Jan 25 , 2025 | 03:04 PM

సమంత ‘లచ్చిమి’ ఈ ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ ఎవరు 1/7

పాయల్ రాజ్‌పుత్ పేరు వినబడితే ముందుగా గుర్తువచ్చేది ‘ఆర్ఎక్స్ 100 ఆమె కెరీర్‌లో ఈ సినిమా సంచలనాలను సృష్టించిన సినిమాగా నిలిచిపోయింది

సమంత ‘లచ్చిమి’ ఈ ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ ఎవరు 2/7

ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత మంగళవారం సినిమాతో మరోసారి మంచి బ్రేక్ అందుకుంది పాయల్ రాజ్‌పుత్

సమంత ‘లచ్చిమి’ ఈ ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ ఎవరు 3/7

పాయల్ రాజ్‌పుత్ మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది

సమంత ‘లచ్చిమి’ ఈ ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ ఎవరు 4/7

డైరెక్టర్ ముని ద‌ర్శక‌త్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ‘వెంక‌ట‌ల‌చ్చిమి’అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

సమంత ‘లచ్చిమి’ ఈ ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ ఎవరు 5/7

రంగస్థలం’ సినిమాలో సమంత లచ్చిమిగా కనిపించి బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని అందుకుంది.

సమంత ‘లచ్చిమి’ ఈ ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ ఎవరు 6/7

పాయల్ రాజ్‌పుత్ ‘వెంకటలచ్చిమి’గా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

సమంత ‘లచ్చిమి’ ఈ ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ ఎవరు 7/7

పాయల్ రాజ్‌పుత్ ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీని ఎంచుకుంది.

Updated at - Jan 25 , 2025 | 04:00 PM