నాకు అలా చేస్తే నచ్చదు: సాయి పల్లవి

ABN, Publish Date - Jan 23 , 2025 | 01:38 PM

నాకు అలా చేస్తే నచ్చదు: సాయి పల్లవి 1/7

నేను బయటకు వెళ్లినప్పుడు, కొందరు నా ఫొటోలు అకస్మాత్తుగా తీస్తుంటారు. అది నాకు నచ్చదని అంటోంది డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి.

నాకు అలా చేస్తే నచ్చదు: సాయి పల్లవి 2/7

సాయి పల్లవి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఆమె అభిమానులు ఆమె ఫొటోలను తీసుకునేందుకు ప్రయత్నిస్తుండటం తనకు నచ్చదని చెబుతోంది.

నాకు అలా చేస్తే నచ్చదు: సాయి పల్లవి 3/7

అవును, సాయి పల్లవి చెప్పేది సరైనదే. ప్రతి ఒక్కరికీ వారి సొంత అభిప్రాయాలు, ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. అదేవిధంగా, కొందరికి కొన్ని విషయాలు నచ్చకపోవడం లేదా కొన్ని భయాలు కూడా వెంటాడుతూ ఉంటాయి.

నాకు అలా చేస్తే నచ్చదు: సాయి పల్లవి 4/7

నేను అందమైన చెట్టునో, ఇల్లునో కాదు కదా, జీవం ఉన్న మనిషిని.. నా అనుమతి లేకుండా వీరంతా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ సాయి పల్లవి ఈ విషయంలో తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తోంది.

నాకు అలా చేస్తే నచ్చదు: సాయి పల్లవి 5/7

సాయి పల్లవి నటించిన చిత్రం ‘అమరన్‌’ ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది

నాకు అలా చేస్తే నచ్చదు: సాయి పల్లవి 6/7

ఈ చిత్రంలో ఆమె నటనకుగాను సర్వత్రా ప్రశంసలు లభించాయి

నాకు అలా చేస్తే నచ్చదు: సాయి పల్లవి 7/7

సాయి పల్లవి రామాయణం చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు

Updated at - Jan 23 , 2025 | 10:15 PM