సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రిలేషన్‌షిప్ గురించి బయటపడిన రష్మిక మందన్నా

ABN,Publish Date - Jan 31 , 2025 | 11:40 AM

1/6

బాలీవుడ్‌ ‘ఛావా’ సినిమాతో అభిమానులను పలకరించబోతున్నారు రష్మిక మందన్నా

2/6

‘ఛావా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షి్‌పపై ఓపెన్‌ అయ్యారు రష్మిక మందన్నా.

3/6

రిలేషన్‌షి్‌పపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రష్మిక మందన్నా ఇలా అన్నారు.

4/6

‘ఒక వ్యక్తి పట్ల ఆకర్షణ విషయానికొస్తే తన కళ్లే ప్రధానమని నేను నమ్ముతాను అని జవాబు ఇచ్చారు

5/6

ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. స్మైలీ ఫేస్‌తోపాటు తన చుట్టూ ఉన్నవారిని గౌరవించే వాళ్లంటే నాకిష్టం అని బదులిచ్చారు.

6/6

కొన్నేళ్లుగా టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండతో రష్మిక రిలేషన్‌షి్‌పలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి

Updated Date - Jan 31 , 2025 | 11:41 AM