‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్‌ను ఆవిష్కరించిన రాంగోపాల్ వర్మ

ABN, Publish Date - Feb 09 , 2025 | 07:34 PM

‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్‌ను ఆవిష్కరించిన రాంగోపాల్ వర్మ 1/9

‘శారీ’ బ్యూటీ ఆరాధ్యదేవి యానిమల్ ఫొటో సిరీస్‌ను వర్మ ఆవిష్కరించారు.

‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్‌ను ఆవిష్కరించిన రాంగోపాల్ వర్మ 2/9

నా చిత్రాలలో హీరోయిన్లుగా నటించిన వారందిరిలో మొదటి స్థానం ఆరాధ్య దేవికే ఇస్తానంటున్నారు రాంగోపాల్ వర్మ.

‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్‌ను ఆవిష్కరించిన రాంగోపాల్ వర్మ 3/9

ఆరాధ్య దేవి ప్రధాన పాత్రతో రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలో తెరకెక్కిన ‘శారీ’ చిత్రం త్వరలో విడుదలకానున్న విషయం తెలిసిందే!

‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్‌ను ఆవిష్కరించిన రాంగోపాల్ వర్మ 4/9

అంతకంటే ముందు నవీన్ కళ్యాణ్ ‘యానిమల్ ఆరాధ్య’ టైటిల్‌‌తో ఫోటో సిరీస్ రూపొందించి సరికొత్త ప్రయోగం చేశాడు.

‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్‌ను ఆవిష్కరించిన రాంగోపాల్ వర్మ 5/9

హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామ్ గోపాల్ వర్మ హాజరై ఫోటో సిరీస్‌ని ఆవిష్కరించారు.

‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్‌ను ఆవిష్కరించిన రాంగోపాల్ వర్మ 6/9

ఈ ఫోటో సిరీస్‌లోని అత్యంత ప్రత్యేకత ఏమిటంటే ఇంతవరకూ భారతీయ సినీ చరిత్రలో ఇంత వినూత్న తరహాలో ఫోటోలను తీయడం జరగలేదు. ఆమెలోని అందాన్ని అడివి మృగాలతో మిక్స్ చేసిన హై ఫ్యాషన్ ఫోటో సీరిస్‌గా రూపొందించారు.

‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్‌ను ఆవిష్కరించిన రాంగోపాల్ వర్మ 7/9

ఈ వైల్డ్ ఫోటో‌లలో ఆరాధ్యని అడివి జంతువులైన మాకావు, ఇగువానా, కొండచిలువ, నల్ల హంస, ఆస్ట్రీచ్ మరియు రేస్ గుర్రoతో చిత్రాలను తన కెమెరాలో బంధించారు.

‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్‌ను ఆవిష్కరించిన రాంగోపాల్ వర్మ 8/9

హీరోయిన్ ఆరాధ్య ఎంతో ధైర్యంగా వాటిని కలుపుగోలుగా మచ్చిక చేసుకుని ఈ ఫోటో సిరీస్ చేసింది.

‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్‌ను ఆవిష్కరించిన రాంగోపాల్ వర్మ 9/9

చూపు మరల్చనీయకుండా చేసే ఈ ఫోటో సీరిస్ స్వేచ్ఛకు, నిర్భయానికీ ప్రతీకగా ఉన్నాయి.

Updated at - Feb 09 , 2025 | 07:47 PM