‘రణం’ సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న అమ్మ రాజశేఖర్ నుండి రాబోతోన్న చిత్రం ‘తల’. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘ప్రేమ కుట్టిందంటే’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు.