సంక్రాంతి అంటే తెలుగు వారికి కేవలం పండగే కాదు.. సినీ పండగ. ఈ నేపథ్యంలోనే మేకర్స్ న్యూ పోస్టర్లతో ప్రేక్షలను అలరించేందుకు సిద్ధమయ్యారు. కొత్తగా రిలీజైన పోస్టర్లపై ఓ లుక్కేయండి.