'బ్లాక్ మ్యాజిక్' చేస్తున్న నిధి అగర్వాల్

ABN, Publish Date - Jan 27 , 2025 | 05:06 PM

'బ్లాక్ మ్యాజిక్' చేస్తున్న నిధి అగర్వాల్ 1/6

తమిళ ఆడియన్స్‌కు హీరోయిన్స్ చికీపోయినా టెంకలా కాకుండా పండిన బంగినపల్లి మామిడి పండుల ఉంటేనే చూడడానికీ ఇష్టపడుతుంటారు.

'బ్లాక్ మ్యాజిక్' చేస్తున్న నిధి అగర్వాల్ 2/6

తమిళ తంబీల టేస్ట్‌కు తగ్గట్టుగా తన శరీరాకృతి మార్చుకునే పనిలో పడింది నిధి అగర్వాల్

'బ్లాక్ మ్యాజిక్' చేస్తున్న నిధి అగర్వాల్ 3/6

నిధి అగర్వాల్ స్పెషాలిటీ ఏంటంటే.. ఎప్పటికపుడు తన లేటెస్ట్ డ్రెస్ వేర్‌తో కుర్రాళ్లను ఆగం చేయడం..

'బ్లాక్ మ్యాజిక్' చేస్తున్న నిధి అగర్వాల్ 4/6

నిధి అగర్వాల్‌ను నెటిజన్స్ మాత్రం తమిళ నీళ్లు బాగానే ఒంటపట్టినట్టే ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు

'బ్లాక్ మ్యాజిక్' చేస్తున్న నిధి అగర్వాల్ 5/6

ఈ ఇస్మార్ట్ పోరికి తెలుగు హిందీ చిత్రాల్లో అవకాశాలు ఆలస్యం కావడంతో తమిళ ఇండస్ట్రీ రెడ్ కార్పట్ పరిచింది.

'బ్లాక్ మ్యాజిక్' చేస్తున్న నిధి అగర్వాల్ 6/6

నిధి అగర్వాల్‌ అక్కినేని సోదరులుతో నటించి ప్లాప్ ..అయినప్పటికి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన సత్తా చాటుకుంది

Updated at - Jan 27 , 2025 | 05:06 PM