నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన 2025లో వచ్చే సినిమాల లిస్ట్..

ABN, Publish Date - Jan 14 , 2025 | 11:07 PM

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన 2025లో వచ్చే సినిమాల లిస్ట్.. 1/10

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 2025లో వచ్చే సినిమా లిస్ట్‌ని ప్రకటించింది. ఆ లిస్ట్ వివరాలిలా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన 2025లో వచ్చే సినిమాల లిస్ట్.. 2/10

విజయ్ దేవరకొండ 12 (VD12) క్యాస్టింగ్: విజయ్ దేవరకొండ లాంగ్వేజ్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన 2025లో వచ్చే సినిమాల లిస్ట్.. 3/10

మాస్ జాతర క్యాస్టింగ్: రవితేజ లాంగ్వేజ్: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన 2025లో వచ్చే సినిమాల లిస్ట్.. 4/10

తండేల్ క్యాస్టింగ్: నాగ చైతన్య, సాయి పల్లవి లాంగ్వేజ్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన 2025లో వచ్చే సినిమాల లిస్ట్.. 5/10

OG క్యాస్టింగ్: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ లాంగ్వేజ్: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన 2025లో వచ్చే సినిమాల లిస్ట్.. 6/10

జాక్ క్యాస్టింగ్: సిద్ధు జొన్నలగడ్డ లాంగ్వేజ్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన 2025లో వచ్చే సినిమాల లిస్ట్.. 7/10

మ్యాడ్ స్క్వేర్ క్యాస్టింగ్: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ లాంగ్వేజ్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన 2025లో వచ్చే సినిమాల లిస్ట్.. 8/10

Hit 3 - The Third Case క్యాస్టింగ్: నాని లాంగ్వేజ్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన 2025లో వచ్చే సినిమాల లిస్ట్.. 9/10

Court: State vs A Nobody క్యాస్టింగ్: ప్రియదర్శి, శివాజీ లాంగ్వేజ్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన 2025లో వచ్చే సినిమాల లిస్ట్.. 10/10

అనగనగా ఒక రాజు క్యాస్టింగ్: నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి లాంగ్వేజ్: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ

Updated at - Jan 14 , 2025 | 11:07 PM