తేనె కళ్ళ మోనాలిసాకు బంపరాఫర్!

ABN, Publish Date - Jan 23 , 2025 | 11:19 AM

తేనె కళ్ళ మోనాలిసాకు బంపరాఫర్! 1/6

సహజ సౌందర్యం, అమాయకపు చిరునవ్వు, తేనె కళ్ళతో దేశం దృష్టిని ఆకర్షించిన కుంభమేళా వైరల్‌ గర్ల్‌ 'మోనాలిసా'.

తేనె కళ్ళ మోనాలిసాకు బంపరాఫర్! 2/6

ఆమెకు మరో అరుదైన అవకాశం దక్కింది. ప్రయాగ్‌రాజ్‌లో ఆమె రుద్రాక్ష మాలలు, ముత్యాల హారాలు అమ్ముతున్న వీడియోలు వైరల్ అయినా విషయం తెలిసిందే.

తేనె కళ్ళ మోనాలిసాకు బంపరాఫర్! 3/6

బాలీవుడ్‌ సినీ ప్రముఖులను సైతం ఆ వీడియోలు ఆకర్షించడంతో ఓ బాలీవుడ్‌ సినిమాలో నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది

తేనె కళ్ళ మోనాలిసాకు బంపరాఫర్! 4/6

బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తన తదుపరి సినిమాలో కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లేకు అవకాశం ఇవ్వ డానికి నిర్ణయించుకున్నారు

తేనె కళ్ళ మోనాలిసాకు బంపరాఫర్! 5/6

త్వరలో తెరకెక్కించబోతున్న ‘మణిపూర్‌ డైరీస్‌’ చిత్రంలో మోనాలిసా బోంస్లేకు ఓ పాత్ర ఇస్తానని దర్శకుడు సనోజ్‌ మిశ్రా ప్రకటించారు

తేనె కళ్ళ మోనాలిసాకు బంపరాఫర్! 6/6

సనోజ్ మిశ్రా ట్వీట్ తర్వాత మోనాలిసా అంటే ప్రజలకు మరింత ఆసక్తి కలిగింది. ప్రస్తుతం ఆమె తన స్వగ్రామానికి వెళ్ళిపోయింది.

Updated at - Jan 23 , 2025 | 11:23 AM