‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్‌ను చిత్రయూనిట్ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో గ్రాండ్ పార్టీ నిర్వహించిన మేకర్స్.. తాజాగా చెన్నైలో మరో సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి కోలీవుడ్ స్టార్స్ ఎందరో హాజరయ్యారు.