ఇన్ని ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండటం కష్టం

ABN, Publish Date - Jan 21 , 2025 | 01:54 PM

ఇన్ని ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండటం కష్టం 1/7

ఇండస్ట్రీలో 25 సంవత్సరాల నుండి కొనసాగడం సులభం కాదన్నారు మాధవన్‌

ఇన్ని ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండటం కష్టం 2/7

భాషతో సంబంధం లేకుండా తన నటనతో అన్ని చోట్ల నుండి అభిమానులను సొంతం చేసుకున్న నటుడు.

ఇన్ని ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండటం కష్టం 3/7

అలాంటి మాదవన్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఇప్పటికీ ఎంతో భయపడతానని అన్నారు.

ఇన్ని ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండటం కష్టం 4/7

ఆయన మాట్లాడుతూ.. మరి కొద్ది క్షణాల్లో నా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందంటే భయాందోళనకు గురవుతాను.

ఇన్ని ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండటం కష్టం 5/7

ఈ క్షణాం నా నరాలు తెగేంత ఉత్కంఠ కలిగిస్తాయి.. నాకు ఇప్పటికి సినిమా షూట్‌లో మొదటి రోజు భయం వేసినట్లే సినిమా విడుదల మొదటి రోజు అలాంటి ఆందోళన కలుగుతుందన్నారు.

ఇన్ని ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండటం కష్టం 6/7

అభిమానులు ఆశించిన స్థాయిలో లేకపోతే ‘నీ గేమ్‌ ఓవర్‌’ అని అంటారేమోనని భయపడతాను

ఇన్ని ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండటం కష్టం 7/7

ఈ పరిశ్రమలో చాలామంది 25 నెలల్లోనే అవకాశాలు కోల్పోయిన వాళ్లు చాలా మంది ఉన్నారని చెప్పారు.

Updated at - Jan 21 , 2025 | 01:54 PM