ఒక పక్క చదువుతూనే నటనపై దృష్టి పెట్టింది త్వరలోనే చదువు పూర్తి చేసి సినిమాలపై మరింత దృష్టి పెడతానని శ్రీలీల తెలిపింది.