తెలుగులోనే సెటిల్ అవుతాం..

ABN, Publish Date - Jan 28 , 2025 | 11:38 AM

తెలుగులోనే సెటిల్ అవుతాం.. 1/7

జాన్వీ కపూర్‌ తన పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్‌ వైరాలవుతున్నాయి..

తెలుగులోనే సెటిల్ అవుతాం.. 2/7

జాన్వీ గతంలో భర్తకు సేవ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ తిరుపతిలోనే ఉండాలని ఉందని చెప్పారు..

తెలుగులోనే సెటిల్ అవుతాం.. 3/7

జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ను ఖుషీ కపూర్‌ కూడా ప్రస్తావించారు.

తెలుగులోనే సెటిల్ అవుతాం.. 4/7

నా పెళ్లి గ్రాండ్‌గా జరగాలనేదే నాకు చిన్నప్పటినుంచి ఉన్న కలని ఖుషీ కపూర్‌ అంది

తెలుగులోనే సెటిల్ అవుతాం.. 5/7

మా అక్క చెప్పినట్లే గానే నాకూ తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఉంది..

తెలుగులోనే సెటిల్ అవుతాం.. 6/7

మా పెళ్లి తర్వాత మా నాన్న బోనీకపూర్‌ మాతోనే ఉండాలనేది నా కోరిక

తెలుగులోనే సెటిల్ అవుతాం.. 7/7

పెళ్లి తర్వాత మా నాన్న మాతోనే ఉంటు.. నా భర్త, ఇద్దరు పిల్లలు, చాలా పెంపుడు కుక్కలు ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది.

Updated at - Jan 28 , 2025 | 11:39 AM