కొంచెం అతిచేసి.. చివరికి సారీ చెప్పిన హీరోయిన్..

ABN, Publish Date - Jan 19 , 2025 | 03:22 PM

కొంచెం అతిచేసి.. చివరికి సారీ చెప్పిన హీరోయిన్.. 1/7

సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో స్పందించిన డాకు మహారాజ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా ప్రవర్తన వివాదానికి దారితీసింది సైఫ్ త్వరగా కోలుకోవాలంటూ ఆమె షేర్ చేసిన వీడియో ట్రోలింగ్‌కు కారణమైంది.

కొంచెం అతిచేసి.. చివరికి సారీ చెప్పిన హీరోయిన్.. 2/7

సైఫ్ త్వరగా కోలుకోవాలని షేర్ చేసిన వీడియోలో తన చేతికి ఉన్న వజ్రాల ఉంగరాన్ని నెటిజన్లకు అదే పనిగా చూపించడంతో ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు

కొంచెం అతిచేసి.. చివరికి సారీ చెప్పిన హీరోయిన్.. 3/7

నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో చివరికి ఊర్వశి రౌతేలా సారీ చెప్పారు

కొంచెం అతిచేసి.. చివరికి సారీ చెప్పిన హీరోయిన్.. 4/7

సైఫ్‌పై దాడి ఘటన గురించి మాట్లాడుతూ వజ్రపు ఉంగరాన్ని చూపించడమే వివాదానికి కారణమైంది

కొంచెం అతిచేసి.. చివరికి సారీ చెప్పిన హీరోయిన్.. 5/7

చివరకు క్షమాపణలు చెబుతూ ఊర్వశి రౌతేలా ఒక నోట్ విడుదల చేశారు

కొంచెం అతిచేసి.. చివరికి సారీ చెప్పిన హీరోయిన్.. 6/7

డియర్ సైఫ్ అలీ ఖాన్ సర్.. మీకు క్షమాపణలు చెబుతున్నా అంటూ పోస్ట్ షేర్ చేశారు

కొంచెం అతిచేసి.. చివరికి సారీ చెప్పిన హీరోయిన్.. 7/7

సినిమా సక్సెస్‌తో తనకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడానని, సైఫ్‌పై జరిగిన దాడి తీవ్రత గురించి అప్పడు తెలియదని చెప్పారు. దాడి తీవ్రత తెలుసుకున్న తర్వాత తన ప్రవర్తనపై సిగ్గుపడుతున్నట్లు ఊర్వశి రౌతేలా తెలిపారు

Updated at - Jan 19 , 2025 | 03:31 PM