గ్రాండ్ గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హత్య’ ట్రైలర్ విడుదల

ABN, Publish Date - Jan 09 , 2025 | 06:33 PM

గ్రాండ్ గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హత్య’ ట్రైలర్ విడుదల 1/6

జ‌న‌వ‌రి 24న విడుద‌ల కాబోతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హత్య’. ట్రైలర్ గ్రాండ్ గా విడుదల

గ్రాండ్ గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హత్య’ ట్రైలర్ విడుదల 2/6

ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ నిస్తుంది- టీజ‌ర్ విడుద‌ల కార్యక్రమంలో న‌టుడు ర‌వివ‌ర్మ

గ్రాండ్ గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హత్య’ ట్రైలర్ విడుదల 3/6

ప్రస్తుతం థ్రిల్లర్ జానర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మధ’ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్‌తో అందరినీ మెప్పించిన శ్రీ విద్య బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల‌ను మెప్పించ‌టానికి సిద్ధమ‌వుతున్నారు.

గ్రాండ్ గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హత్య’ ట్రైలర్ విడుదల 4/6

ఈ చిత్రం జ‌న‌వ‌రి 24న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాను మహాకాళ్‌ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు.

గ్రాండ్ గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హత్య’ ట్రైలర్ విడుదల 5/6

ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.

గ్రాండ్ గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హత్య’ ట్రైలర్ విడుదల 6/6

గురువారం ఈ మూవీ టీజ‌ర్ విడుద‌ల కార్యక్రమం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ప్రముఖ న‌టుడు ర‌వివ‌ర్మ చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌లైంది.

Updated at - Jan 09 , 2025 | 06:33 PM