‘ఫన్ మోజీ’.. యూట్యూబ్ వీడియోలను ఫాలో అయ్యే వారికి ఈ పేరుని పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫన్ కోసం కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేసి, వైవిధ్యమైన కంటెంట్‌తో వీక్షకులను అలరిస్తున్న ‘ఫన్ మోజీ’ సంస్థ.. ఇప్పుడు బిగ్ స్ర్కీన్‌పై కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. మ్యాటర్‌లోకి వస్తే..