రూ.5000తో ఇండియాకు వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడో ఊపు ఊపుతుంది

ABN, Publish Date - Feb 08 , 2025 | 04:13 PM

రూ.5000తో ఇండియాకు వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడో ఊపు ఊపుతుంది 1/6

సినీరంగంలో ఇప్పుడు ఆమె మోస్ట్ పాపులర్ అయిపోయిన నటి. ముఖ్యంగా స్పెషల్ పాటలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

రూ.5000తో ఇండియాకు వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడో ఊపు ఊపుతుంది 2/6

ఒకప్పుడు రూ.5000తో ఇండియాకు వచ్చి ఆఫర్స్ కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మూడు నిమిషాల పాటకు ఏకంగా రూ.5 కోట్లు తీసుకుంటుంది.

రూ.5000తో ఇండియాకు వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడో ఊపు ఊపుతుంది 3/6

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా కేవలం రూ. 5000తో ముంబై చేరుకుని అవకాశాల కోసం ప్రయత్నించింది. ఇంతకీ ఆ ఫైర్ బ్రాండ్ ఎవరో తెలిసిందా.. బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి.

రూ.5000తో ఇండియాకు వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడో ఊపు ఊపుతుంది 4/6

కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని.. తన ప్రతిభతో మెప్పించింది. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది.

రూ.5000తో ఇండియాకు వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడో ఊపు ఊపుతుంది 5/6

తెలుగు చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. అయితే కెరీర్ తొలినాళ్లలో అనేకసార్లు అవకాశాల పేరుతో మోసపోయిందట. సినిమాల్లో ఛాన్స్ అని చెప్పి.. చివరకు ఆ ఆఫర్ మరో అమ్మాయికి ఇచ్చి మోసం చేసేవారని చెప్పుకొచ్చిందీ హాట్ బ్యూటీ.

రూ.5000తో ఇండియాకు వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడో ఊపు ఊపుతుంది 6/6

సినీరంగంలో నటిగా వెలగాలని ఎన్నో ఆశలలతో చేతిలో రూ.5000తో ముంబై చేరిన నోరా.. ఇండో మొరాకో కెనడియన్. ముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. తర్వాత నటిగా మారిన నోరా.. ఇప్పుడు పాన్ ఇండియా సెన్సేషన్‌గా తన సత్తా చాటుతోంది.

Updated at - Feb 08 , 2025 | 04:19 PM