సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గ్లామర్ క్వీన్‌గా మారిన ఫ్యామిలీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్

ABN,Publish Date - Jan 11 , 2025 | 04:55 PM

1/5

‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ సంక్రాంతికి సిద్ధమైన ఐశ్యర్య రాజేష్ ఇప్పుడు తన ‘పద్దతి’ మార్చింది. ఎంతో గ్లామర్‌గా మారింది

2/5

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసి మెప్పించిన ఐశ్యర్య రాజేష్.. దాదాపు 13 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ఆకట్టుకుంటోంది.

3/5

తెలుగులో కంటే తమిళ్ లోనే ఈ చిన్నది ఎక్కువ సినిమాలు చేసింది. అలాగే అక్కడే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడిప్పుడే తెలుగులో ఈ భామకు అవకాశాలు వరిస్తున్నాయి.

4/5

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఐశ్వర్య రాజేష్.. ఈ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో భాగ్యంగా కనిపించనుంది.

5/5

గతంలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు మంచి విజయాలను సాధించడంతో అనిల్ రావిపూడి, వెంకటేష్‌లది బ్లాక్ బస్టర్ కాంబోగా మారింది. ఈ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఐశ్వర్య ఎంతో నమ్మకంగా ఉంది.

Updated Date - Jan 11 , 2025 | 04:56 PM