ముంబయిలో సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్ల ఘటనలో గాయపడిన సంగతి తెల్సిందే.సైఫ్ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా లో ఆయన ఆస్తుల గురించి చర్చ మొదలయింది.