సైఫ్ అలీ ఖాన్ సామ్రాజ్యం ఎన్ని వేల కోట్లంటే..

ABN, Publish Date - Jan 16 , 2025 | 05:09 PM

సైఫ్ అలీ ఖాన్ సామ్రాజ్యం ఎన్ని వేల కోట్లంటే.. 1/9

సైఫ్‌ అలీఖాన్‌ రాజ కుటుంబ వారసత్వం కలవాడు. ఆయన తల్లిదండ్రులు సెలబ్రిటీలు. పూర్వీకులు పటౌడీ సంస్థానం నవాబులు

సైఫ్ అలీ ఖాన్ సామ్రాజ్యం ఎన్ని వేల కోట్లంటే.. 2/9

టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు దివంగత మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ సైఫ్‌ తండ్రి, తల్లి ప్రఖ్యాత సినీ నటి షర్మిలా ఠాగోర్‌

సైఫ్ అలీ ఖాన్ సామ్రాజ్యం ఎన్ని వేల కోట్లంటే.. 3/9

సైఫ్‌ అలీఖాన్‌ ఆస్తుల విలువ సుమారు రూ.1,200 కోట్లు దాటి ఉండొచ్చని ఓ అంచనా

సైఫ్ అలీ ఖాన్ సామ్రాజ్యం ఎన్ని వేల కోట్లంటే.. 4/9

ఒక్కో సినిమాకు సైఫ్‌ సుమారు రూ.10-15 కోట్లు వాణిజ్య ప్రకటనలకైతే రూ.1-5 కోట్ల మధ్యలో తీసుకుంటారు

సైఫ్ అలీ ఖాన్ సామ్రాజ్యం ఎన్ని వేల కోట్లంటే.. 5/9

అంతకముందు కూడా అయన ఇంట్లో ఒక సారి దొంగలు చోరీకి పాల్పడ్డారు. తన తొలి రోలెక్స్‌ వాచ్‌ను 26 ఏళ్ల నాటిదని దానిని దొంగతనం చేసారని సైఫ్ చెప్పుకొచ్చారు

సైఫ్ అలీ ఖాన్ సామ్రాజ్యం ఎన్ని వేల కోట్లంటే.. 6/9

గురుగ్రామ్‌లోని ప్రఖ్యాత పటౌడీ ప్యాలెస్‌ సైఫ్ కు చెందినది. 1935లో నిర్మాణం చేసారు.దీని విలువ రూ.800 కోట్లు ఉండొచ్చు. 10 ఎకరాల విస్తీర్ణంలో ప్యాలెస్‌ను నిర్మించారు

సైఫ్ అలీ ఖాన్ సామ్రాజ్యం ఎన్ని వేల కోట్లంటే.. 7/9

ఇప్పుడు సైఫ్‌ తన భార్య, నటి కరీనాకపూర్‌తో ముంబయిలోని సద్గురుశరణ్‌లోని ఇంట్లో నివసిస్తున్నారు. ఈ ఇంటి విలువ రూ.55 కోట్లని అంచనా

సైఫ్ అలీ ఖాన్ సామ్రాజ్యం ఎన్ని వేల కోట్లంటే.. 8/9

సైఫ్ కి స్విట్జర్లాండ్‌లో కూడా ఒక ఇల్లు ఉంది. దాని విలువ రూ.33 కోట్ల ఉంటుంది

సైఫ్ అలీ ఖాన్ సామ్రాజ్యం ఎన్ని వేల కోట్లంటే.. 9/9

సైఫ్‌ దగర ఉన్న కార్ల కలెక్షన్‌లో బెంజ్‌ ఎస్‌ క్లాస్‌కు చెందిన ఎస్‌350డీ, ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ 110, ఆడీ క్యూ7, జీప్‌ రాంగ్లర్‌ కార్లు ఉన్నాయి

Updated at - Jan 16 , 2025 | 05:21 PM