సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హీరోయిన్లకు ఎక్స్‌పోజింగ్‌ అవసరమా?

ABN,Publish Date - Jan 30 , 2025 | 12:30 PM

1/6

హీరోయిన్లకు ఎక్స్‌పోజింగ్‌ అవసరమా అంటే.. అవసరమే అంటోంది చాందిని తమిళరసన్.

2/6

హీరోయిన్లకు అన్ని అంశాలతో పాటు అందాల ఆరబోత ముఖ్యం. ముఖంలో భావాలను వ్యక్తం చేయాలి. క్లోజప్‌ షాట్‌లో కూడా ఎక్స్‌పోజింగ్‌ చేయవచ్చని ఈ భామ చెప్పుకొచ్చింది.

3/6

ఎక్స్‌పోజింగ్‌ గురించే కాకుండా క్యాస్టింగ్‌ కౌచ్‌పై కూడా ఈ యువ హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్ చేసింది.

4/6

‘సినిమా పరిశ్రమ సురక్షితమైంది. ఇక్కడ మనల్నికాదని ఏదీ జరగదు. ‘నో’ చెబితే ఎవరూ టచ్‌ చేసేందుకు సాహసించరు. నో మీన్స్‌ నో.. వద్దు అంటే ఇక్కడ వద్దనే’’ అని చిత్ర పరిశ్రమలోని క్యాస్టింగ్‌ కౌచ్‌పై చాందిని తమిళరసన్‌ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది.

5/6

తన మనసును గాయపరిచిన సందర్భం ఏమిటంటే.. పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో కాస్త బొద్దుగా ఉన్నానంటూ హేళన చేశారు. ఆ కామెంట్స్‌ బాధించేవి.

6/6

నటీనటులకు సరైన అవకాశాలు లభించడం లేదు. అనేక మంది ప్రతిభావంతులైన కళాకారులు గొప్ప టాలెంట్‌ ఉన్న వారికి అవకాశాలు నిరాకరిస్తున్నారు. సినిమాల విజయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, నటీనటుల ప్రతిభకు అవకాశాలివ్వాలి.

Updated Date - Jan 30 , 2025 | 12:36 PM