హీరోయిన్లకు ఎక్స్‌పోజింగ్‌ అవసరమా?

ABN, Publish Date - Jan 30 , 2025 | 12:30 PM

హీరోయిన్లకు ఎక్స్‌పోజింగ్‌ అవసరమా? 1/6

హీరోయిన్లకు ఎక్స్‌పోజింగ్‌ అవసరమా అంటే.. అవసరమే అంటోంది చాందిని తమిళరసన్.

హీరోయిన్లకు ఎక్స్‌పోజింగ్‌ అవసరమా? 2/6

హీరోయిన్లకు అన్ని అంశాలతో పాటు అందాల ఆరబోత ముఖ్యం. ముఖంలో భావాలను వ్యక్తం చేయాలి. క్లోజప్‌ షాట్‌లో కూడా ఎక్స్‌పోజింగ్‌ చేయవచ్చని ఈ భామ చెప్పుకొచ్చింది.

హీరోయిన్లకు ఎక్స్‌పోజింగ్‌ అవసరమా? 3/6

ఎక్స్‌పోజింగ్‌ గురించే కాకుండా క్యాస్టింగ్‌ కౌచ్‌పై కూడా ఈ యువ హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్ చేసింది.

హీరోయిన్లకు ఎక్స్‌పోజింగ్‌ అవసరమా? 4/6

‘సినిమా పరిశ్రమ సురక్షితమైంది. ఇక్కడ మనల్నికాదని ఏదీ జరగదు. ‘నో’ చెబితే ఎవరూ టచ్‌ చేసేందుకు సాహసించరు. నో మీన్స్‌ నో.. వద్దు అంటే ఇక్కడ వద్దనే’’ అని చిత్ర పరిశ్రమలోని క్యాస్టింగ్‌ కౌచ్‌పై చాందిని తమిళరసన్‌ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది.

హీరోయిన్లకు ఎక్స్‌పోజింగ్‌ అవసరమా? 5/6

తన మనసును గాయపరిచిన సందర్భం ఏమిటంటే.. పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో కాస్త బొద్దుగా ఉన్నానంటూ హేళన చేశారు. ఆ కామెంట్స్‌ బాధించేవి.

హీరోయిన్లకు ఎక్స్‌పోజింగ్‌ అవసరమా? 6/6

నటీనటులకు సరైన అవకాశాలు లభించడం లేదు. అనేక మంది ప్రతిభావంతులైన కళాకారులు గొప్ప టాలెంట్‌ ఉన్న వారికి అవకాశాలు నిరాకరిస్తున్నారు. సినిమాల విజయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, నటీనటుల ప్రతిభకు అవకాశాలివ్వాలి.

Updated at - Jan 30 , 2025 | 12:36 PM