నటి స్పందనకు డైరెక్టర్‌కు షాక్

ABN, Publish Date - Jan 19 , 2025 | 06:21 PM

నటి స్పందనకు డైరెక్టర్‌కు షాక్ 1/9

నటి అభినయ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం "పని" సినిమా

నటి స్పందనకు డైరెక్టర్‌కు షాక్ 2/9

జోజూ నటుడు జార్జ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీకి అందుబాటులోకి వచ్చింది.

నటి స్పందనకు డైరెక్టర్‌కు షాక్ 3/9

ఈ చిత్రంలోని హీరోయిన్‌పై చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం వివాదాస్పదమైంది.. పలువురు తప్పుపట్టారు

నటి స్పందనకు డైరెక్టర్‌కు షాక్ 4/9

తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో అభినయ స్పందించారు దివ్యాంగురాలైన ఆమె.. సైన్‌ లాంగ్వేజ్‌తో తన అభిప్రాయాన్ని తెలిపారు

నటి స్పందనకు డైరెక్టర్‌కు షాక్ 5/9

తన సినిమాలో ఎలాంటి సన్నివేశాలు పెట్టాలి పెట్టాకూడదు అనేది పూర్తిగా దర్శకుడి నిర్ణయం దాని గురించి నేను మాట్లాడను అని షాకిచ్చారు

నటి స్పందనకు డైరెక్టర్‌కు షాక్ 6/9

ఇంకా మాట్లాడుతూ..ఎంతో పేరు పొందిన దర్శకులుతో నటించిన నటుడు జోజూతో నటించడం గొప్ప అదృష్టం.

నటి స్పందనకు డైరెక్టర్‌కు షాక్ 7/9

దర్శకుల విషయానికి వస్తే రాజమౌళి అంటే నాకు చాలా ఇష్టం

నటి స్పందనకు డైరెక్టర్‌కు షాక్ 8/9

మిగతా ఇండస్ట్రీస్ తో పోల్చుకుంటే.. మలయాళంలో నటించడం భిన్నమైన అనుభూతిని కలిగింది

నటి స్పందనకు డైరెక్టర్‌కు షాక్ 9/9

జోజూ నాకు ఎంతో సాయం చేశాడు, యాక్టింగ్ గురించి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చాడు. రాజమౌళి డైరెక్షన్‌లో చేయాలనదే నా కోరిక అని చెప్పారు.

Updated at - Jan 19 , 2025 | 06:21 PM