డాకు మహారాజ్ సినిమా వేడుకలు.

ABN, Publish Date - Jan 23 , 2025 | 05:08 PM

డాకు మహారాజ్ సినిమా వేడుకలు. 1/6

అనంతపురంలో డాకు మహారాజ్ సినిమా వేడుకా వేలాది మంది అభిమానుల మధ్య అట్టహాసంగా జరిగింది

డాకు మహారాజ్ సినిమా వేడుకలు. 2/6

బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ ప్రస్థానానికి సంబంధించి 3డి " యానిమేషన్ చిత్రాన్ని ప్రదర్శించారు

డాకు మహారాజ్ సినిమా వేడుకలు. 3/6

చిన్ని చిన్ని పాటతో దర్శకుడు బాబీ 'గణ గణ గణగణ' పాటతో బాలకృష్ణ అభిమానులను అలరించడం జరిగింది

డాకు మహారాజ్ సినిమా వేడుకలు. 4/6

డాకు మహారాజ్ సినిమా వేడుకలో బాలకృష్ణతో సహా చిత్ర యూనిట్ హాజర్అవ్వడమే కాకుండారాజకీయ ప్రముకలు కూడా ఈ విజయోత్సవంలో పాల్గున్నారు

డాకు మహారాజ్ సినిమా వేడుకలు. 5/6

అనంతపురంలో సక్సెస్ మీట్ ఫంక్షన్ పెట్టాలని సంగీత దర్శకుడు థమన్ ప్రీ రిలీజ్ సమయంలోనే చెప్పామని అన్నారు

డాకు మహారాజ్ సినిమా వేడుకలు. 6/6

ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆగినచోటే విజయోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.

Updated at - Jan 23 , 2025 | 05:08 PM