జీవితానికి దగ్గరగా.. వాటికి దూరంగా 

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:56 PM

జీవితానికి దగ్గరగా.. వాటికి దూరంగా  1/8

ఈ సినిమా ముచ్చట్లు చెబుతూ.. నటిగా ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇందులో డైలాగ్‌లు అద్భుతంగా పండాయి అంది.

జీవితానికి దగ్గరగా.. వాటికి దూరంగా  2/8

డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నాను. ప్రతి డైలాగ్ మీద ఎంతో కేర్ తీసుకొని డబ్బింగ్ చెప్పించారు

జీవితానికి దగ్గరగా.. వాటికి దూరంగా  3/8

జెర్సీ, డాకు మహారాజ్ సినిమాలలో ఏది బెస్ట్ అంటే మాత్రం రెండూ వేటికవే ప్రత్యేకం అంటాను.

జీవితానికి దగ్గరగా.. వాటికి దూరంగా  4/8

‘జెర్సీ’లో నేను పోషించిన సారా పాత్ర నా మనసుకి బాగా నచ్చిన పాత్ర ప్రేక్షకులుకు కూడా ఎంతో గుర్తింపు ఇచ్చి పాత్రను ఆదరించారు

జీవితానికి దగ్గరగా.. వాటికి దూరంగా  5/8

డాకు మహారాజ్ సినిమాలోని నందిని పాత్ర కూడా ప్రేక్షకులకు ఆ స్థాయిలో అందరికి దగ్గరవుతాను అనే నమ్మకం నాకు ఉంది

జీవితానికి దగ్గరగా.. వాటికి దూరంగా  6/8

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాకు ‘జెర్సీ’ వంటి మెమరబుల్ ఫిల్మ్‌ని ఇచ్చింది నాపై నమ్మకం ఉంచి, ఇప్పుడు ‘డాకు మహారాజ్ సినిమాలో మరో మంచి పాత్ర ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది

జీవితానికి దగ్గరగా.. వాటికి దూరంగా  7/8

సితార బ్యానర్‌ ఎన్నో మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ ఉంటుంది ఆ బ్యానర్‌లో సినిమా చేయడం ఎప్పుడూ గౌరవంగానే భావిస్తాను

జీవితానికి దగ్గరగా.. వాటికి దూరంగా  8/8

సితార బ్యానర్‌ ఎన్నో మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ ఉంటుంది ఆ బ్యానర్‌లో సినిమా చేయడం ఎప్పుడూ గౌరవంగానే భావిస్తాను

Updated at - Jan 11 , 2025 | 04:39 PM