CHITRAJYOTHY
x
సౌత్ సినిమా
+
-
కోలీవుడ్
మల్లూవుడ్
శాండల్‌వుడ్
వీడియోలు
+
-
ట్రైలర్స్ - టీజర్స్
ఫిలిం ఈవెంట్స్
వెబ్ స్టోరీస్
+
-
వినోదం
వైరల్
+
-
కబుర్లు
టాలీవుడ్
బాలీవుడ్
ఫిల్మ్ రివ్యూస్
ఓటీటీ
సినిమా వార్తలు
అవీ ఇవీ
ఫొటోగ్యాలరీ
హాలీవుడ్
స్పెషల్ ఇంటర్వ్యూస్
ఓపెన్ హార్ట్ ఫిల్మ్ ఇంటర్వ్యూస్
ఆరోజుల్లో...
రీక్యాప్ 2024
చిన్న వీడియోలు
Home
»
Photos
»
Chiranjeevi Mega 157 movie launch avm
Mega 157 Pooja ceremony: మెగా 157 సినిమా ప్రారంభం ఫోటోలు
ABN
,Publish Date - Mar 30 , 2025 | 12:47 PM
1/6
చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగా157 వర్కింగ్ టైటిల్‌తో ఉగాది సందర్భంగా ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది.
2/6
హీరో వెంకటేశ్, నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
3/6
ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టారు. దిల్ రాజు స్క్రిప్ట్ దర్శకుడికి అందించారు. అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు.
4/6
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటితో కలిసి చిరంజీవి తనయ సుస్మిత నిర్మిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉంది.
5/6
ఇందులో చిరంజీవి అసలు పేరుతో (శంకర్ వరప్రసాద్) నటించనున్నారు. తనదైన మార్క్ కామెడీ, యాక్షన్‌తో అనిల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
6/6
ఓ పాత్ర కోసం అదితిరావు హైదరిని సంప్రదించారని సమాచారం. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Updated Date - Mar 30 , 2025 | 12:56 PM