చిరంజీవి ఇంట్లో 'కోర్ట్' టీం కోలాహలం 

ABN, Publish Date - Mar 31 , 2025 | 03:22 PM

చిరంజీవి ఇంట్లో 'కోర్ట్' టీం కోలాహలం  1/6

కోర్ట్ చిత్రబృందాన్ని మెగాస్టార్‌ చిరంజీవి అభినందించారు. నటీనటులు, దర్శకుడిని ఇంటికి పిలిచి సత్కరించారు.

చిరంజీవి ఇంట్లో 'కోర్ట్' టీం కోలాహలం  2/6

నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'.  ప్రియదర్శి, శివాజీ, హర్ష్‌ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు.

చిరంజీవి ఇంట్లో 'కోర్ట్' టీం కోలాహలం  3/6

మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  

చిరంజీవి ఇంట్లో 'కోర్ట్' టీం కోలాహలం  4/6

ఆ సందర్భంగా చిరంజీవి చిత్ర బృందాన్ని ఇంటికి పిలిచి సత్కరించారు.  అందరూ గర్వపడే సినిమా సినిమా ఇది ప్రశంసించారు. కథని ఆద్యంతం చాలా టైట్  తీసుకుంటూ వెళ్లారని,  ప్రతి పాత్ర సహజంగా ఉందని కొనియాడారు.  ఇదొక  ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ లా కాకుండా ఒక ఎడ్యుకేటివ్ కోర్టు డ్రామాగా భావిస్తున్నానని చెప్పారు. 

చిరంజీవి ఇంట్లో 'కోర్ట్' టీం కోలాహలం  5/6

ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లడానికి డ్రైవింగ్ ఫోర్స్ గా నాని పని చేశారని చెబుతూ  సినిమా యూనిట్ అందరికీ  అభినందనలు తెలిపారు.  

చిరంజీవి ఇంట్లో 'కోర్ట్' టీం కోలాహలం  6/6

చిరంజీవి గారు అభినందించడం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతని అని సంతోషాన్ని వ్యక్తి చేసింది కోర్ట్ టీం.

Updated at - Mar 31 , 2025 | 03:27 PM