తలసేమియా భాదితుల కోసం ఫిబ్రవరి 15న జరిగే మ్యూజికల్ నైట్‌కి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాను. టికెట్‌పై వచ్చే ప్రతి రూపాయి సమాజ సేవకే అందిస్తామని అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి.