తాజాగా నటుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో నటులు ఏ ఏజ్‌లో పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డుల గౌరవం పొందారో చూద్దాం.