సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హాలీవుడ్‌లోకి మరో హాట్ బ్యూటీ

ABN,Publish Date - Jan 21 , 2025 | 12:05 PM

1/6

లోఫర్ సినిమా ద్వారా పరిచయమై భాషతో సంబందం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో నటిస్తున్న గ్లామర్ క్వీన్ దిశా పటానీ.

2/6

ప్రస్తుతం హాలీవుడ్‌లోకి తన సత్తా చాటాడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

3/6

యువతరంలో మంచి క్రేజ్‌ ఉన్న బాలీవుడ్‌ నాయిక దిశా పటానీ.. ఇప్పుడు ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ వెబ్‌ సిరీస్‌ నటుడు టైరీస్‌ గిబ్సన్‌తో జోడీ కట్టినట్లు సమాచారం.

4/6

చిత్రీకరణలో ఉన్న ఈ సిరీస్‌ సెట్స్‌ నుంచి కొన్ని ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి

5/6

ఈ సిరీస్ లో హ్యారీ గుడ్విన్స్‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.

6/6

బాలీవుడ్‌లోనే కుర్రకారుని ఉర్రుతలూగించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హాలీవుడ్‌ ప్రాజెక్టుతో ఎలాంటి మాయ చేస్తోందో చూడాలి.

Updated Date - Jan 21 , 2025 | 12:05 PM