యువతరంలో మంచి క్రేజ్ ఉన్న బాలీవుడ్ నాయిక దిశా పటానీ.. ఇప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వెబ్ సిరీస్ నటుడు టైరీస్ గిబ్సన్‌తో జోడీ కట్టినట్లు సమాచారం.