ఆండ్రియా తమిళ సినిమా హీరోయిన్. నటిగానే కాకుండా సింగర్‌గా కూడా రాణించింది. కొత్తగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫోటోలకు ఫోజులు ఇచ్చి జనాలు మతి పోగొట్టింది