నిత్యం సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలను వదిలి వార్తలలో ఉండే అనసూయ, సంక్రాంతి ఫెస్టివల్‌ను పురస్కరించుకుని తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసినవారంతా వావ్ అంటూ లైక్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.