Anasuya: అనసూయ సంక్రాంతి ట్రీట్.. పోలా.. అదిరిపోలా!

ABN, Publish Date - Jan 15 , 2025 | 10:41 PM

Anasuya: అనసూయ సంక్రాంతి ట్రీట్.. పోలా.. అదిరిపోలా! 1/8

యాంకర్ కమ్ నటి అనసూయ సంక్రాంతి ట్రీట్.. పోలా.. అదిరిపోలా!

Anasuya: అనసూయ సంక్రాంతి ట్రీట్.. పోలా.. అదిరిపోలా! 2/8

అనసూయ.. ఈ పేరుకి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ కమ్ నటిగా బీభత్సమైన ఫాలోయింగ్‌ని అనసూయ సొంతం చేసుకుంది.

Anasuya: అనసూయ సంక్రాంతి ట్రీట్.. పోలా.. అదిరిపోలా! 3/8

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేసి వార్తలలో ఉంటుంది. ఎవరైనా నెగిటివ్‌గా కామెంట్ చేస్తూ.. వారికి ఇచ్చిపడేస్తుంది.

Anasuya: అనసూయ సంక్రాంతి ట్రీట్.. పోలా.. అదిరిపోలా! 4/8

గ్లామర్ ఫొటోలను షేర్ చేసి అందాన్ని ఆస్వాదించమంటే.. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి, ఆమె ఆగ్రహానికి గురవుతారేంటని పలువురు నెటిజన్లు ఆమెను కామెంట్స్ చేసే వారిపై స్పందిస్తుంటారు.

Anasuya: అనసూయ సంక్రాంతి ట్రీట్.. పోలా.. అదిరిపోలా! 5/8

వాస్తవానికి అనసూయ ఆ రేంజ్‌కి వెళ్లడానికి ఎంతో కష్టపడింది. ఇప్పుడు నటిగా బిజీ అవుతోంది. మంచి మంచి పాత్రలు ఆమె కోసం దర్శకుడు రాస్తున్నారు.

Anasuya: అనసూయ సంక్రాంతి ట్రీట్.. పోలా.. అదిరిపోలా! 6/8

రీసెంట్‌గా వచ్చిన పుష్ప 2 సినిమాలో ఆమెకు చాలా మంచి పాత్ర లభించింది. రాబోయే పవన్ కళ్యాణ్ సినిమాలలో ఒకదానిలో ఆమె నటించినట్లుగా ఇటీవల చెప్పుకొచ్చింది.

Anasuya: అనసూయ సంక్రాంతి ట్రీట్.. పోలా.. అదిరిపోలా! 7/8

సినిమాలు, సోషల్ మీడియా పక్కన పెడితే.. ప్రతి ఫెస్టివల్‌కు అనసూయ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఫెస్టివల్ అనే కాదు.. రెగ్యులర్‌గా ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది.

Anasuya: అనసూయ సంక్రాంతి ట్రీట్.. పోలా.. అదిరిపోలా! 8/8

ఈ సంక్రాంతికి కూడా ఆమె గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Updated at - Jan 15 , 2025 | 10:41 PM