హీరోయిన్ అనన్య నాగళ్ళ శ్రీరామ నవమి సందర్భంగా కొత్త ఫోటో షూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికదా విడుదల చేసింది. సంప్రదాయ దుస్తుల్లో సూపర్ లుక్ లో వీక్షకులకు కనువిందు చేయనుంది.