సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హీరోయిన్ ఎలా అయ్యానంటే.. మనసులో మాట బయటపెట్టిన ఐశ్వర్య రాజేశ్

ABN,Publish Date - Jan 19 , 2025 | 11:51 AM

1/8

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యంగా నవ్వులు పూయించిన ఐశ్వర్య రాజేశ్ తన జీవితంలో ఒడిదుడుకులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు

2/8

సినిమా అవకాశం తాను అనుకున్నంత తేలిక కాదని ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దిరోజులకే తెలిసిందని.. తాను నటిగా ఎదగడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఐశ్వర్య రాజేశ్ గుర్తుచేసుకున్నారు

3/8

ఎంతో పట్టుదలతో అవమానాలను భరించి.. నటిగా ఎదిగానంటున్నారు ఐశ్వర్య రాజేశ్

4/8

ఐశ్వర్య రాజేశ్ అమ్మది గుంటూరు.. నాన్నది హైదరాబాద్ అయినా తాను పుట్టి, పెరిగింది చెన్నైలోనే

5/8

తెలుగు సినిమా కౌసల్య కృష్ణమూర్తితో అందరినీ ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేశ్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు

6/8

నటిని కాకపోయి ఉంటే డాక్టర్ లేదా అథ్లెట్ అయ్యేదానినని.. తనకు అథ్లెటిక్స్‌పై ఆసక్తి ఉండేదని తనత పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

7/8

తన అలవాట్ల గురించి ప్రస్తావిస్తూ.. తనకు దైవభక్తి ఎక్కవని.. పూజ చేయకుండా బయటకువెళ్లనని చెప్పుకొచ్చారు.

8/8

తాను ఫిల్టర్ కాఫీ బాగా పెడతానని, అది తాగడానికి ఎంతో మంది తమ ఇంటికి వస్తారని ఐశ్వర్య రాజేశ్ చెబుతున్నారు.

Updated Date - Jan 19 , 2025 | 11:52 AM