Aishwarya Rajesh: భాగ్యం.. భలే ఉందిగా..

ABN, Publish Date - Jan 21 , 2025 | 11:53 PM

Aishwarya Rajesh: భాగ్యం.. భలే ఉందిగా.. 1/5

ఐశ్వర్య రాజేశ్​కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టాలీవుడ్‌లో మెమరబుల్ హిట్‌ని ఇచ్చింది. ఈ సక్సెస్‌ని ప్రస్తుతం ఆమె ఎంజాయ్ చేస్తోంది.

Aishwarya Rajesh: భాగ్యం.. భలే ఉందిగా.. 2/5

ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఐశ్వర్య రాజేష్ ఎంత హుషారుగా పాల్గొందో అందరికీ తెలిసిందే. నవ్వుతూ, నవ్విస్తూ చాలా సరదాగా కనిపించింది.

Aishwarya Rajesh: భాగ్యం.. భలే ఉందిగా.. 3/5

ముఖ్యంగా వెంకీమామ వెంకటేష్‌ని సినిమాలో ఎలా అయితే ఆట పట్టించిందో.. బయట కూడా అలానే ఆటపట్టిస్తూ.. అందరినీ అలరించింది.

Aishwarya Rajesh: భాగ్యం.. భలే ఉందిగా.. 4/5

అయితే తెలుగులో చాలా సినిమాలు చేసినా.. ఇప్పటి వరకు తనకు సరైన బ్రేక్ రాలేదు. అందుకే ఈ సినిమాతో వచ్చిన హిట్‌ని ఆమె ఆస్వాదిస్తోంది.

Aishwarya Rajesh: భాగ్యం.. భలే ఉందిగా.. 5/5

తాజాగా ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. శారీలో సహజమైన సౌందర్యంతో మెరిసిపోతున్న ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Updated at - Jan 22 , 2025 | 12:11 AM