సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నటి అభినయ.. కాబోయే భర్తను ఎవరో తెలుసా 

ABN,Publish Date - Mar 29 , 2025 | 03:43 PM

1/6

టాలీవుడ్‌ నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది.

2/6

మార్చి 9న తమ నిశ్చితార్థం జరిగినట్లు తాజాగా ఆమె తెలిపింది

3/6

కింగ్‌, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో వెంకటేష్. మహేష్ లకు చెల్లెలిగా కనిపించి గుర్తింపు తెచ్చుకుంది.  

4/6

త్వరలో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నానని కాబోయే భర్తతో కలిసి గుడిగంట కొడుతోన్న ఫొటోను అభినయ పంచుకుంది.

5/6

అతని పేరు 'సన్నీ వర్మ' అని తెలిపింది. ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నట్లు చెప్పింది

6/6

కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది

Updated Date - Mar 29 , 2025 | 04:22 PM